గత ప్రభుత్వంపై కొండపల్లి ఆగ్రహం

గత ప్రభుత్వంపై కొండపల్లి ఆగ్రహం

AP: గత ప్రభుత్వం రీసర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కేవలం సర్వే రాళ్ల కోసమే రూ.700 కోట్లు ఖర్చు చేశారని, క్షేత్రస్థాయిలో భూములకు హద్దులు లేకుండా చేశారని ఆరోపించారు. సర్వే వివరాలను తప్పులతడకగా మార్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.