వేమిరెడ్డిని కలిసిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్

వేమిరెడ్డిని కలిసిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్

నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిని వారి నివాసంలో కలిశారు. జిల్లాలో 700 మందికి పైగా డాన్స్ కళాకారులు ఉన్నారని, వారిలో 350 మందికి పైగా ఈవెంట్ల ద్వారానే జీవనం సాగిస్తున్నారని తెలిపారు.ఈవెంట్ల కోసం ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.