దాడి చేసే హక్కు భారత్‌కు ఉంది: ఇజ్రాయెల్

దాడి చేసే హక్కు భారత్‌కు ఉంది: ఇజ్రాయెల్

భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌పై ఇజ్రాయెల్ స్పందించింది. ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తోందని.. దానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ తెలిపారు. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఈ దాడి ద్వారా ఉగ్రవాదులు తెలుసుకోవాలని సూచించారు.