VIRAL: ఒక్క నీళ్ల బాటిల్ ధర రూ.200!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులకు స్టేడియం లోపల అమ్మిన వస్తువుల ధరలు షాక్‌కు గురిచేశాయి. రూ.20కి లభించే సాధారణ లీటర్ వాటర్ బాటిల్ స్టేడియంలోని వెండర్లు ఏకంగా రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయంచినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.