డిసెంబర్ 08: చరిత్రలో ఈరోజు
1721: మరాఠా సామ్రాజ్యపు 10వ పీష్వా బాలాజీ బాజీరావు జననం
1935: భారతీయ చలనచిత్ర నటుడు ధర్మేంద్ర జననం
1953: సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు మనోబాల జననం
2010: తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు నారాయణరావు పవాన్ మరణం
హోంగార్స్ ఏర్పాటు దినోత్సవం
జలాంతర్గాముల దినోత్సవం