'సహాయక సంఘాలు ఏర్పాటుకు కృషి చేయండి'

'సహాయక సంఘాలు ఏర్పాటుకు కృషి చేయండి'

MBNR: జిల్లా వ్యాప్తంగా నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాలలోని పేదవారిని సంఘంలో చేర్పించాలని, 60 సంవత్సరాలు పైబడిన వారిని, దివ్యాంగులను కూడా సంఘంలో చేర్పించాలన్నారు.