VIDEO: మేడారంలో సీఎం విడిది… అన్ని సౌకర్యాలతో డేరాలు

VIDEO: మేడారంలో సీఎం విడిది… అన్ని సౌకర్యాలతో డేరాలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర మంత్రుల రెండురోజుల పర్యటన నేపథ్యంలో ప్రత్యేక తాత్కాలిక విడిది ఏర్పాట్లు చేశారు.. క్యాబినెట్ సమావేశం నిర్వహణ దృష్ట్యా అన్ని సౌకర్యాలతో కూడిన డేరాలను అధికారులు ఏర్పాటు చేశారు. పర్యటన సజావుగా సాగేందుకు భద్రత, వసతి, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.