VIDEO: 'మంత్రిని అడ్డుకోవడం సిగ్గుచేటు'
KMR: రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతుల ముసుగులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గిరిజన మహిళ సీతక్కను అడ్డుకోవడం సిగ్గుచేటని డీసీసీ ఉపాధ్యక్షుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో మతి భ్రమించి చిల్లర పనులు చేస్తున్నారని ఆరోపించారు.