పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలసరి మీటింగ్

పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలసరి మీటింగ్

వనపర్తి జిల్లాలోని ఎంబీ ఒలివర్ చర్చ్‌లో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలసరి మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంబీ ఒలీవ చర్చ్ పాస్టర్ జానప్ప హాజరై పలు విషయాలు చర్చించారు. అధికారికంగా జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్ డిసెంబర్ 9వ సాయంత్రం 6 గంటలకు దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో నిర్ణయించినట్లు తెలిపారు.