చందూర్ ఉపసర్పంచ్‌లు వీరే..!

చందూర్ ఉపసర్పంచ్‌లు వీరే..!

NZB: చందూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామపంచాయితీ సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడంతో ఉపసర్పంచ్‌లను ఎన్నుకున్నారు. ఈ మేరకు చందూర్ ఉపసర్పంచ్‌గా దాకడి సురేఖ, ఘన్‌పూర్ ఉపసర్పంచ్‌గా కొల్లూరి గంగారాం, లక్ష్మాపూర్ ఉపసర్పంచ్‌గా నరెడ్ల మౌనిక, మేడిపల్లి ఉపసర్పంచ్‌గా జాదవ్ హరిలాల్, కారేగాం ఉపసర్పంచ్‌గా రాథోడ్ తారాచంద్ ఎన్నికైనట్లు ఎంపీడీవో లీలావతి తెలిపారు.