నిర్వాహకులకు హెచ్చరికలు జారీ

నిర్వాహకులకు హెచ్చరికలు జారీ

VKB: హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవని మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో హోటళ్లు, బేకరీ, రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పరిసరాలు శుభ్రంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు.