VIDEO: వరి నాట్లు వేసిన భక్తులు

VIDEO: వరి నాట్లు వేసిన భక్తులు

ADB: భైంసా మండలం వానల్ పాడ్ గ్రామ శివారులో కేదారేశ్వర ఆశ్రమానికి చెందిన వ్యవసాయ భూమిలో రాములు మహరాజ్ ఆధ్వర్యంలో దాదాపు 500 మందికి పైగా భక్తులు వరి నాట్లు వేసి వినూత్నంగా తమ భక్తిని చాటుకున్నారు. అసలే కూలీల దొరక్క సతమతమవుతూ ఉంటే ఈ సీజన్‌లో ముథోల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇలా స్వచ్ఛందంగా వరి నాట్లు వేయడంతో పండగ వాతావరణం నెలకొంది.