కేంద్ర మంత్రిని కలిసిన SC, ST జాతీయ సభ్యుడు

PDPL: కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ మేఘవాల్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు జాతీయ SC, ST కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ (గోదావరిఖని) తెలిపారు. దళిత, గిరిజనులు ఎదుర్కొంటున్న న్యాయ సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో SC, ST ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు.