పలు బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించిన సీపీ

KNR: కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి మాట్లాడుతూ.. బ్యాంకు అధికారులు తీసుకోవాల్సిన భద్రతా, నగదురవాణా, ATM యందు నగదు నింపడం, సీసీ ఫుటేజ్ నిర్వహణ,రాత్రి భద్రత వంటి అంశాలపై బ్యాంక్ అధికారులు తీసుకుంటున్న భద్రత చర్యలపై అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్ అధికారులు పాటించాల్సిన నియమాలను సూచించారు.