VIDEO: తెగిపడిన విద్యుత్ తీగలు.. 3 బర్రెలు మృతి

VIDEO: తెగిపడిన విద్యుత్ తీగలు.. 3 బర్రెలు మృతి

NLR: విడవలూరు మండల తీరప్రాంతంలో మొంథా తుఫాన్ ప్రభావం చూపుతుంది. వేంకటనారాయణ పురంలో తీవ్ర గాలులతో 11కేవీ విధ్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో 3 బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు 2.5 లక్షలు ఆస్థి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.