శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య
➦ జలుమూరు రోడ్డులో ఓ ఆటోను వ్యాన్ ఢీ.. ఇద్దరు మృతి
➦ పీఎం ఆవాస్ గృహలను సందర్శించిన ఎంపీ అప్పలనాయుడు
➦ శ్రీకాకుళం గంజాయి రవాణా కేసులో నిందితులకు 10 ఏళ్లు జైలు శిక్ష