కాంగ్రెస్ పార్టీదే అంతిమ విజయం: మంత్రి ఉత్తమ్

కాంగ్రెస్ పార్టీదే అంతిమ విజయం: మంత్రి ఉత్తమ్

TG: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళలకు పెద్దపీట అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 'పదేళ్ల BRS పాలనలో మహిళా సంఘాలకు ఆదరణ కొరవడింది. అర్హులైన నిరుపేదలకు తెల్లరేషన్ కార్డు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క జూబ్లీహిల్స్‌లో 40 వేల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అంతిమ విజయం' అని పేర్కొన్నారు.