తేజస్ ప్రమాదం.. వెలుగులోకి మరో వీడియో

తేజస్ ప్రమాదం.. వెలుగులోకి మరో వీడియో

దుబాయ్ ఎయిర్ షోలో కూలిన యుద్ధ విమానం 'తేజస్'కు చెందిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి ముందు పైలట్ ఎంతో సాహసోపేతంగా చేసిన విన్యాసాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో బ్యాక్‌ఫ్లిప్ చేస్తుండగా.. విమానం స్పిన్ అవ్వని కారణంగా దానిని అదుపు చేసేలోపే ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో పైలట్ నమాంశ్ మరణించారు.