రూ.30వేలు నగదు ప్రోత్సాహకం

రూ.30వేలు నగదు ప్రోత్సాహకం

VSP: ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హార్డిల్స్‌లో భారతకు ప్రాతినిధ్యం వహించిన విశాఖ క్రీడాకారిని జ్యోతికి జిల్లా బాస్కెట్ బాల్ సంఘం, ఒలింపిక్ సంఘం నగదు ప్రోత్సాహాన్ని అందించాయి. విశాఖలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు రూ. 30 వేల చెక్కును రెండు సంఘాల ప్రతినిధులు అందజేసి అభినందించారు. విశాఖ నుంచి ఒలింపిక్స్ స్థాయికి జ్యోతి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది అన్నారు.