టిపర్ల మధ్య ఇరుక్కొని వ్యక్తి మృతి

టిపర్ల మధ్య ఇరుక్కొని వ్యక్తి మృతి

VKB: దౌల్తాబాద్ మండలం అల్లాపూర్‌లో గురువారం దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ రాష్ట్రం కడప జిల్లా రాయపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్(26) టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోడ్డు పనుల నిమిత్తం జెసీబీతో మట్టిని లోడ్ చేసే క్రమంలో టిప్పర్ మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.