పుష్పగిరి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

పుష్పగిరి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

KDP: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి కొండపై వెలసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం హరిహరులు హుండీల్లో భక్తుల సమర్పించిన కానుకలను లెక్కించారు. దేవాలయ శాఖ అధికారి శివయ్య పర్యవేక్షణలో లెక్కించగా, రూ. 8,28,180 ఆదాయం వచ్చిందని.. ఆ మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసులు చెప్పారు.