నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
JGL: మెట్‌పల్లి మండలం మేడిపల్లి 33 కేవీ ఫీడర్ లైన్‌లో మరమ్మతుల దృష్ట్యా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ అధికారులు తెలిపారు. మేడిపల్లి వెస్ట్, బండలింగాపూర్, రాజేశ్వరరావు పేట, చెర్ల కొండాపూర్, సత్యక్కపల్లి, ఏర్రాపూర్, అమ్మక్కపేట, డబ్బా గ్రామాల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంన్నారు.