సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద గల సాక్షి గణపతి దేవాలయంలో జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సరస్వతి మాత పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.