ప్రభుత్వాలు మారినా.. మారని రోడ్ల దుస్థితి.!

ప్రభుత్వాలు మారినా.. మారని రోడ్ల దుస్థితి.!

NTR: ప్రభుత్వాలు మారినా రహదారుల దుస్థితి మారడం లేదని మైలవరంలోని స్థానికులు వాపోయారు. ఓ కాంట్రాక్టర్ అత్యుత్సాహంతో హడావిడిగా రోడ్ల నిర్మాణం చేపట్టి, వాటిని మధ్యలోనే ఆపేశారన్నారు. అవి పూర్తికాక పోవడంతో రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి, రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.