ప్రభుత్వ భూములు రక్షించాలని ఆదేశాలు

VZM: జిల్లాలోని అంబటివలస, ముసిడిపల్లి, జామి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను రక్షించాలని ఏపీ లోకాయుక్త న్యాయమూర్తి రజిని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను శుక్రవారం ఆదేశించినట్లు మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరినాయుడు తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రములకు గురవుతున్నట్లు లోకాయుక్తకు ఫిర్యాదు చేశామన్నారు.