నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
PDPL: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు సుల్తానాబాద్ లోని శాస్త్రి నగర్ అయ్యప్ప ఆలయంలో నిత్యన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిరి పద్మ-మహేందర్‌తో కలిసి నిన్న ప్రారంభించారు. అనంతరం అయ్యప్ప స్వామిని దర్శించుకుని, ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.