విద్యుత్ షాక్‌తో గేదె, ఆవు మృతి
VKB: విద్యుత్ షాక్‌తో ఓ గేదె, ఆవు మృతి చెందిన ఘటన సోమవారం తాండూరు మండలంలోని అంతారం గ్రామంలో జరిగింది. గేదె, ఆవు మృతి చెందడంతో తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు పెండా స్వామిదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.