అర్ధరాత్రి హైవే దొంగల హల్చల్

అర్ధరాత్రి హైవే దొంగల హల్చల్

JGL: రోడ్డు పక్కన గల ఇండ్లను టార్గెట్ చేసి పశువులకు శనివారం అర్ధరాత్రి మత్తుమందిచ్చి ఎత్తుకెల్లిన ఘటన వెల్గటూర్ మండలంలో సంచలనం రేపింది. వెల్గటూర్ ఉమ్మడి మండలంలోని రాష్ట్ర రహదారి పక్కనున్న కొత్తపేట, శాకాపూర్ గ్రామాల్లోని ముగ్గురు రైతుల ఇంటి పరిసరాల్లోని 4 ఆవులు, ఒక ఎద్దును ఎర్టిగా, ఇన్నోవా లాంటి వాహనాల్లో వచ్చి ఎత్తుకెళ్లారని రైతులు తెలుపుతున్నారు.