ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

VZM: గజపతినగరంలోని డాక్టర్ బి.ఎస్.ఆర్ హాస్పిటల్లో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం లయన్స్ క్లబ్ సభ్యులు సహకారంతో విజయవంతంగా జరిగింది. శిబిరంలో 125 మంది రోగులను ప్రముఖ వైద్యులు డాక్టర్ శరత్ పాత్రో, డాక్టర్ బాల ప్రదీప్, డాక్టర్ ప్రవర్తన, డాక్టర్ సతీష్ రెడ్డి డాక్టర్ పద్మావతిలు పరీక్షలు జరిపి మందులు అందజేశారు.