సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

PLD: సీఎంఆర్‌ఎఫ్ నుండి మంజూరైన చెక్కులను చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ 46మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, లబ్ధిదారులు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు.