VIDEO: మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ
KMM: కుట్రపూరితంగా మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ BJP అని సత్తుపల్లి నియోజకవర్గ ముస్లిం నాయకులు ఆరోపించారు. ముస్లింలకు 42% BC రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలంటూ సత్తుపల్లి బీజేపీ గుండాలు మత విద్వేషాలతో రెచ్చగొట్టి దాడులు చేశారని ఆదివారం ముస్లిం మత పెద్దల సమావేశంలో చెప్పారు. BCలకు 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుకునేది ముమ్మాటికి బీజేపీ పార్టీయేనన్నారు.