VIDEO: కలెక్టర్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే

WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని పీఎఎస్ఎస్ వద్ద యూరియా బస్తాల కోసం గంటల తరబడి క్యూలో నిలబడిన రైతులను గురువారం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కలిశారు. వారు మాట్లాడుతూ.. యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ చేసిన ప్రకటన వాస్తవానికి విరుద్ధంగా ఉందని.. ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో రైతులకు 25% యూరియా కూడా పంపిణీ చేయలేదన్నారు.