ICDS ఆధ్వర్యంలోAWT లకు పూర్వ ప్రాథమిక విద్య శిక్షణ

ICDS ఆధ్వర్యంలోAWT లకు పూర్వ ప్రాథమిక విద్య శిక్షణ

JN: జనగామ జిల్లా కేంద్రం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ టీచర్లకు రెండవ దఫా శిక్షణ మంగళవారం 9:30 నుండి ప్రారంభించింది. దీనిలో మూడు నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఆటపాటలతో విద్య ఏ విధంగా అందియాలో ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు,CDPO లు, శిక్షకులు పాల్గొననున్నారు.