VIDEO: అక్రమ అరెస్ట్ తప్పు: సీఈసీ

VIDEO: అక్రమ అరెస్ట్ తప్పు: సీఈసీ

NTR: మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టును వైసీపీ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ గారు ఆదివారం తీవ్రంగా ఖండించారు. అయితే జిల్లాలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి, వైయస్సార్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.