యువత క్రీడల్లోనూ రాణించాలి: రేవంత్
TG: యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడల్లో ప్రతిభ చాటినవారికి ఉద్యోగాలు ఇస్తామని, ఇందుకు తనది హామీ అని తెలిపారు. గతంలో మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్(+రూ.2 కోట్లు), జీవాంజీకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. క్రీడల్లో యువతకు మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.