స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాసంపై చర్చ
పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి కిరణ రిజిజు చర్చను ప్రారంభించారు. NDA కూటమి బలం 293 మంది సభ్యులు కాగా.. విపక్షాల సంఖ్య 238గా ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 272మంది ఎంపీల మద్దతు ఉండాలి. విపక్షాలు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లెవనెత్తాయి. దీన్ని ప్యానల్ స్పీకర్ జగదంబికా పాల్ తిరస్కరించారు.