ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం: మంత్రి
KMM: కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో ఈశ్వర్ రెడ్డి, పద్మ దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సహకారం కావాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకం చేపట్టినట్లు తెలిపారు.