అత్యాధునిక అగ్నిమాపక వాహనం ప్రారంభించిన మంత్రి

అత్యాధునిక అగ్నిమాపక వాహనం ప్రారంభించిన మంత్రి

NDL: అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకొని బనగానపల్లెలో అత్యాధునిక అగ్నిమాపక వాహనాన్ని ఇవాళ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. విపత్తుల సమయంలో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు అగ్నిమాపక శాఖను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ వాహనం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో స్పందన మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు.