VIDEO: క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
KKD: శంఖవరం మండలం కత్తిపూడి భాష్యం పాఠశాలలో నిర్వహిస్తున్న గ్రిగ్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే సత్యప్రభ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందిస్తాయన్నారు.