మొదటి నాలుగు గంటల్లో పోలింగ్ వివరాలు..!

మొదటి నాలుగు గంటల్లో పోలింగ్ వివరాలు..!

SRPT: జిల్లాలో తొలి విడత  గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి నాలుగు గంటలలో (ఉదయం 7:00 గంటల నుంచి 11:00 గంటల వరకు) మండలాల వారీగా పోలింగ్ వివరాలు.. ఆత్మకూర్ (S) 60.93%, జాజిరెడ్డిగూడెం.. 58.44%, మద్దిరాల.. 73.06%, నూతనకల్...61.71%, నాగారం...59.71%, SRPT..66.0.%, తుంగతుర్తి...54.32%, తిరుమలగిరి... 64.36% గా నమోదైంది. కాగా జిల్లాలో ఓవరాల్‌గా పోలింగ్ సరాసరి...61.75%గా నమోదైంది.