కోటి సంతకాల సేకరణ పుస్తకాలు ఎమ్మెల్యేకు అందజేత
KDP: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అట్లూరు మండలంలో పూర్తయింది. ఈ సందర్భంగా మండలంలోని 12 గ్రామపంచాయతీలకు సంబంధించిన కోటి సంతకాల సేకరణ పుస్తకాలను బుధవారం అట్లూరు మండల వైసీపీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధాకు అందజేశారు.