మావోయిస్టుల మృతదేహాలు తరలింపు

మావోయిస్టుల మృతదేహాలు తరలింపు

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను అధికారులు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.