పుంగనూరులో RTC ఉద్యోగులు రిలే దీక్ష

పుంగనూరులో RTC ఉద్యోగులు రిలే దీక్ష

CTR: అపరిష్కృతంగా వున్న RTC ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ పుంగనూరు డిపో కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక డిపో ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు, కండక్టర్లు & మెకానిక్స్‌కు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.