'ఆపరేషన్ సింధూర్ 3.0' లోడింగ్..?

'ఆపరేషన్ సింధూర్ 3.0' లోడింగ్..?

ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర దాడిపై భారత ప్రభుత్వం తీవ్ర చర్యలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. భూటాన్ వేదికగా ప్రధాని మోదీ ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. రేపు కేంద్ర భద్రతా కేబినెట్ సమావేశం జరగనుంది. దీంతో మరోసారి భారత భద్రతా బలగాలు సరిహద్దు రేఖను దాటి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.