హైస్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో

హైస్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో

VZM: గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం SA-2 పరీక్ష విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హైస్కూల్ పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ మేరకు సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు.