యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి

యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి

త్వరలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో BJP పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన ప్రచారంలో ఆసక్తికర ఘటన జరిగింది. యోగి కాళ్లకు సువేందు అధికారి సమస్కరించారు. యోగి మెడలో కండువా కప్పి వెంటనే కాళ్ల మీద పడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.