26న అండర్-16 క్రికెట్ జట్టు ఎంపికలు

26న అండర్-16 క్రికెట్ జట్టు ఎంపికలు

ATP: అంతర్ జిల్లా, సౌత్ జోన్ అండర్-16 క్రికెట్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఈ నెల 26న ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ (ఆర్డీటీ)లో ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. 2010 సెప్టెంబరు 1 తర్వాత పుట్టిన క్రీడాకారులు ఈ పోటీలకు అర్హులని ఆయన పేర్కొన్నారు.