VIDEO: శ్రీకాకుళం స్విట్జర్లాండ్ అయితే

VIDEO: శ్రీకాకుళం స్విట్జర్లాండ్ అయితే

SKLM: శ్రీకాకుళం నగరం స్విట్జర్లాండ్‌ను తలపించేలా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నగరంలో కొత్తరోడ్, జీటీ రోడ్, బస్టాండ్, సింహద్వారం, 80 ఫీట్ రోడ్ తదితర ప్రాంతాలు మంచుతో నిండి ఉన్నట్లు వీడియోలో కనిపించడంతో నెటిజెన్లు వీడియోను వైరల్ చేస్తున్నారు. అయితే ఇది ఏఐ వీడియో అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. మీరు కూడా చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. SHARE IT.