VIDEO: వారసత్వ ఉద్యోగాలను నియమించాలి: కవిత

HYD: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కొర్రీలు పెడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదవ తరగతి ఉత్తీర్ణత కాలేదంటూ 470 అప్లికేషన్స్ ఆపేసారన్నారు. సింగరేణిలో చదువు ఉన్నా, లేకపోయిన ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉందని, చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలను నియమించాలన్నారు.