VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం

SRD: కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. రిజిస్ట్రేషన్ అనంతరం వివిధ విభాగాల వైద్యులు దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. అర్హులైన వారికి నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.